రేపు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎంటర్ టైన్ మెంట్ చానళ్ల ప్రసారాలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజనకు నిరసనగా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.